Last Updated:
నెయ్యి అన్నానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. పరిశోధనల ప్రకారం తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.
వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటుంటాం. చాలామంది దీనిని కేవలం రుచి కోసం మాత్రమే అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నెయ్యి అన్నానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. పరిశోధనల ప్రకారం తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.

