ప్రభన్యూస్

Gold Rate Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతంటే? | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

Gold Price
Gold Price

సోమవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. MCXలో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,181 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.2,700 తగ్గింది. ఇక వెండి కూడా భారీగా తగ్గింది. MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,28,531 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.6,165 పెరిగింది.

ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపించింది. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,850గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.2,620 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,36,446 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 6,500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,28,570 వద్ద కొనసాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 9:13 am Digital Edition : Prabhanews
Gold Rate Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతంటే? | బిజినెస్

Last Updated:Sep 28, 2026 9:09 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.Gold Priceసోమవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. MCXలో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,181 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.2,700 తగ్గింది. ఇక వెండి కూడా భారీగా తగ్గింది. MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,28,531 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.6,165 పెరిగింది.ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపించింది. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,850గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.2,620 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,36,446 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 6,500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,28,570 వద్ద కొనసాగుతుంది.మరింత చదవండి

Source link