ప్రభన్యూస్

Gold Jewellery: నగలు కొనాలా? ఈ బంగారం ధర 10 గ్రాములు రూ.95 వేల లోపే! | Want to Buy Gold Jewellery? 18K Gold Costs Just Rs 94,240 for 10 Grams |

Gold Rate Today, Gold Price Drop 2026, 18 Carat Gold Rate, 22K Gold Price Today, Gold Jewellery Buying Tips, 18K vs 22K Gold, Gold Purity and Hallmark, Best Time to Buy Gold, ఈరోజు బంగారం ధరలు, బంగారం ధరల తగ్గింపు, 18 క్యారెట్ల గోల్డ్ రేటు, 22 క్యారెట్ల బంగారం ధర, బంగారు నగల కొనుగోలు సూచనలు, బంగారం హాల్‌మార్క్, , బంగారం కొనడానికి మంచి సమయంGold Rate Today, Gold Price Drop 2026, 18 Carat Gold Rate, 22K Gold Price Today, Gold Jewellery Buying Tips, 18K vs 22K Gold, Gold Purity and Hallmark, Best Time to Buy Gold, ఈరోజు బంగారం ధరలు, బంగారం ధరల తగ్గింపు, 18 క్యారెట్ల గోల్డ్ రేటు, 22 క్యారెట్ల బంగారం ధర, బంగారు నగల కొనుగోలు సూచనలు, బంగారం హాల్‌మార్క్, , బంగారం కొనడానికి మంచి సమయం

18 క్యారెట్ల బంగారం ప్రధాన ప్రయోజనం దాని గట్టిదనం. అందుకే ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి కమ్మలు, డైమండ్ ఉంగరాలు, నెక్లెస్‌లు, పెండెంట్ల తయారీకి ఇది అనువుగా ఉంటుంది. డైమండ్స్, ఇతర విలువైన రాళ్లను నగల్లో గట్టిగా అమర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో యెల్లో గోల్డ్, వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ వంటి రంగుల రకాలు అందుబాటులో ఉంటాయి. దీంతో నచ్చిన రంగు, డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఒకే బరువున్న 22 క్యారెట్ల నగలతో పోలిస్తే 18 క్యారెట్ల నగల్లో స్వచ్ఛమైన బంగారం తక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి ధర కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 50 గ్రాముల 22 క్యారెట్ల బంగారు నగలు కొనాలంటే, గ్రాము ధర రూ.11,510 ప్రకారం బంగారం ఖర్చు రూ.5,75,500 అవుతుంది. దీనికి 15 శాతం మేకింగ్ ఛార్జీలు, 3 శాతం జీఎస్‌టీ కలిపితే మొత్తం రూ.6,81,680 చెల్లించాలి. అదే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,424 ప్రకారం 50 గ్రాముల నగలకు బంగారం ఖర్చు రూ.4,71,200 అవుతుంది. మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ కలిపితే మొత్తం రూ.5,58,136 అవుతుంది. అంటే 18 క్యారెట్ల నగలు కొనుగోలు చేస్తే 22 క్యారెట్లతో పోలిస్తే సుమారు రూ.1,23,544 తక్కువ ఖర్చవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 4:00 pm Digital Edition : Prabhanews