ప్రభన్యూస్

GK: దేశంలోనే అత్యంత పూరతనమైన ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా? ఎప్పుడు ప్రారంభమైందంటే?

Oldest Airport: ముంబైలోని జుహు విమానాశ్రయానికి భారత విమానయాన చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1928లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం దేశంలోని అత్యంత పురాతన విమానాశ్రయాల్లో ఒకటి. ప్రస్తుతం సాధారణ ప్రయాణికుల విమానాల కంటే చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ సర్వీసులు, విఐపీ విమానాలు వంటి ప్రత్యేక కార్యకలాపాలకు ఇది కీలకంగా ఉపయోగపడుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 12:56 pm Digital Edition : Prabhanews