ప్రభన్యూస్

Geetha Bhascker | తరుణ్ భాస్కర్కు ఈషా రెబ్బా సోల్మేట్: గీతా భాస్కర్



‘ENE రిపీట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి, దర్శకురాలు గీతా భాస్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కుమారుడు తరుణ్ భాస్కర్కు ఈషా రెబ్బా రూపంలో మంచి పార్ట్నర్, సోల్మేట్ దొరికిందని తెలిపారు. గత రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని, కోర్టు కేసుల సమయంలో ఈషా అతడికి అండగా నిలిచిందని వెల్లడించారు. #GeethaBhascker #TarunBhascker #EeshaRebba



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 2:11 pm Digital Edition : Prabhanews
Geetha Bhascker | తరుణ్ భాస్కర్కు ఈషా రెబ్బా సోల్మేట్: గీతా భాస్కర్

'ENE రిపీట్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి, దర్శకురాలు గీతా భాస్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కుమారుడు తరుణ్ భాస్కర్కు ఈషా రెబ్బా రూపంలో మంచి పార్ట్నర్, సోల్మేట్ దొరికిందని తెలిపారు. గత రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని, కోర్టు కేసుల సమయంలో ఈషా అతడికి అండగా నిలిచిందని వెల్లడించారు. #GeethaBhascker #TarunBhascker #EeshaRebba

Source link