ప్రభన్యూస్

Friendship Day Gift Ideas 2026: రేపే ఫ్రెండ్ షిప్ డే.. మీ ఫ్రెండ్స్ కు ఈ క్రేజీ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

రేపే ఫ్రెండ్‌షిప్ డే! మీ బెస్ట్ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే దిమ్మతిరిగిపోయే సర్ప్రైజ్ లభిస్తుంది? ఎమోషనల్ అండ్ ట్రెండీగా ఉండే ఆ 6 బెస్ట్ గిఫ్ట్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

News18
News18

Friendship Day 2026: స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధాల్లో ఒకటి. కుటుంబ సంబంధాలు లేకపోయినా ఇద్దరు వ్యక్తులను ఆప్యాయత, నమ్మకం, అనురాగాలతో జీవితాంతం కలిపి ఉంచేది స్నేహమే. ఈ బంధాన్ని మరింత ప్రత్యేకంగా గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు.

ఈ సందర్భంగా స్నేహితుడు లేదా స్నేహితురాలికి ఎలాంటి బహుమతి ఇస్తే వారు సంతోషపడతారు? బడ్జెట్‌లోనే మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకునేవారికి ఉపయోగపడే 6 బెస్ట్ గిఫ్ట్ ఐడియాలను కాలేజీ విద్యార్థిని శైలజ న్యూస్18 తెలుగు ప్రతినిధితో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్…

మధురమైన జ్ఞాపకాల కంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి తిరిగిన పాత జ్ఞాపకాలు, ట్రిప్ ఫోటోలు, కాలేజీ రోజుల పిక్స్ తో ఒక కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్ తయారు చేయించవచ్చు. లేదా చిన్న హ్యాండ్ మేడ్ స్క్రాప్ బుక్ లో మీ సీక్రెట్స్ రాసి ఇస్తే వంద శాతం ఎమోషనల్ అవుతారు.

2. పర్సనలైజ్డ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్…

మీ ఫ్రెండ్ గ్యాడ్జెట్ లవర్ అయితే.. మంచి క్వాలిటీ ఉన్న బ్లూటూత్ ఈర్‌బడ్స్, స్మార్ట్ వాచ్ లేదా పవర్ బ్యాంక్ గిఫ్ట్ గా ఇవ్వడం చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుంది. రోజూ వాడే ప్రతిసారీ మీ జ్ఞాపకమే వస్తుంది.

3. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ – మ్యాచింగ్ బ్రాస్‌లెట్స్…

కాలం మారినా ఫ్రెండ్‌షిప్ డే రోజు చేతికి బ్యాండ్ కట్టే ఆచారం ఎప్పటికీ ఎవర్ గ్రీన్! వెండి లేదా లేదర్ తో చేసిన పర్సనలైజ్డ్ పేరు ఉన్న బ్రాస్‌లెట్స్, పెండెంట్లు ఇచ్చి ఈసారి కొత్తగా సర్ప్రైజ్ చేయవచ్చు.

4. ఇష్టమైన కాఫీ మగ్ లేదా పర్సనలైజ్డ్ సిప్పర్ బాటిల్…

మీ ఫ్రెండ్ పేరు లేదా మీరిద్దరూ కలిసున్న ఫోటోతో ఉన్న కాఫీ మగ్, ఇన్సులేటెడ్ వాటర్ సీసాలు, సిప్పర్లు ఇవ్వడం వల్ల ఆఫీస్ లేదా కాలేజీ యూజ్ కు బాగా ఉపయోగపడతాయి.

5. ఇష్టమైన పుస్తకం…

పుస్తకాలు చదివే అలవాటున్న ఫ్రెండ్ అయితే.. వారికి ఇష్టమైన ఆథర్ రాసిన బుక్ ను గిఫ్ట్ గా ఇవ్వడం కంటే సంతోషం మరొకటి ఉండదు. ఆఫీస్ లో వర్క్ చేసే వారికి టేబుల్ డెస్క్ ఆర్గనైజర్, వర్క్ ప్యాడ్స్ బెస్ట్ ఆప్షన్.

6. ప్లాంటర్స్ – పర్యావరణ కానుక…

చిన్న ఇండోర్ మొక్క ఉన్న సెరామిక్ పాట్ ను బహుమతిగా ఇవ్వడం వల్ల.. ఆ మొక్క పెరిగినట్లే మీ స్నేహ బంధం కూడా నిరంతరం పచ్చగా ఎదుగుతుందనే పవిత్ర సందేశాన్ని ఇస్తుంది.

ప్రేమతో ఇచ్చే సమయమే అసలైన గిఫ్ట్…

ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఈ రోజు మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి లేదా స్వయంగా కలిసి ఒక అరగంట సమయం కేటాయించి మనస్ఫూర్తిగా మాట్లాడటమే అన్నిటికంటే పెద్ద బహుమతి. Happy Friendship Day!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 12:39 am Digital Edition : Prabhanews
Friendship Day Gift Ideas 2026: రేపే ఫ్రెండ్ షిప్ డే.. మీ ఫ్రెండ్స్ కు ఈ క్రేజీ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 01, 2026 6:19 PM ISTరేపే ఫ్రెండ్‌షిప్ డే! మీ బెస్ట్ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే దిమ్మతిరిగిపోయే సర్ప్రైజ్ లభిస్తుంది? ఎమోషనల్ అండ్ ట్రెండీగా ఉండే ఆ 6 బెస్ట్ గిఫ్ట్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... News18Friendship Day 2026: స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధాల్లో ఒకటి. కుటుంబ సంబంధాలు లేకపోయినా ఇద్దరు వ్యక్తులను ఆప్యాయత, నమ్మకం, అనురాగాలతో జీవితాంతం కలిపి ఉంచేది స్నేహమే. ఈ బంధాన్ని మరింత ప్రత్యేకంగా గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు.ఈ సందర్భంగా స్నేహితుడు లేదా స్నేహితురాలికి ఎలాంటి బహుమతి ఇస్తే వారు సంతోషపడతారు? బడ్జెట్‌లోనే మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకునేవారికి ఉపయోగపడే 6 బెస్ట్ గిఫ్ట్ ఐడియాలను కాలేజీ విద్యార్థిని శైలజ న్యూస్18 తెలుగు ప్రతినిధితో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.1. కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్...మధురమైన జ్ఞాపకాల కంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి తిరిగిన పాత జ్ఞాపకాలు, ట్రిప్ ఫోటోలు, కాలేజీ రోజుల పిక్స్ తో ఒక కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్ తయారు చేయించవచ్చు. లేదా చిన్న హ్యాండ్ మేడ్ స్క్రాప్ బుక్ లో మీ సీక్రెట్స్ రాసి ఇస్తే వంద శాతం ఎమోషనల్ అవుతారు.2. పర్సనలైజ్డ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్...మీ ఫ్రెండ్ గ్యాడ్జెట్ లవర్ అయితే.. మంచి క్వాలిటీ ఉన్న బ్లూటూత్ ఈర్‌బడ్స్, స్మార్ట్ వాచ్ లేదా పవర్ బ్యాంక్ గిఫ్ట్ గా ఇవ్వడం చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుంది. రోజూ వాడే ప్రతిసారీ మీ జ్ఞాపకమే వస్తుంది.3. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ - మ్యాచింగ్ బ్రాస్‌లెట్స్...కాలం మారినా ఫ్రెండ్‌షిప్ డే రోజు చేతికి బ్యాండ్ కట్టే ఆచారం ఎప్పటికీ ఎవర్ గ్రీన్! వెండి లేదా లేదర్ తో చేసిన పర్సనలైజ్డ్ పేరు ఉన్న బ్రాస్‌లెట్స్, పెండెంట్లు ఇచ్చి ఈసారి కొత్తగా సర్ప్రైజ్ చేయవచ్చు.4. ఇష్టమైన కాఫీ మగ్ లేదా పర్సనలైజ్డ్ సిప్పర్ బాటిల్...మీ ఫ్రెండ్ పేరు లేదా మీరిద్దరూ కలిసున్న ఫోటోతో ఉన్న కాఫీ మగ్, ఇన్సులేటెడ్ వాటర్ సీసాలు, సిప్పర్లు ఇవ్వడం వల్ల ఆఫీస్ లేదా కాలేజీ యూజ్ కు బాగా ఉపయోగపడతాయి.5. ఇష్టమైన పుస్తకం...పుస్తకాలు చదివే అలవాటున్న ఫ్రెండ్ అయితే.. వారికి ఇష్టమైన ఆథర్ రాసిన బుక్ ను గిఫ్ట్ గా ఇవ్వడం కంటే సంతోషం మరొకటి ఉండదు. ఆఫీస్ లో వర్క్ చేసే వారికి టేబుల్ డెస్క్ ఆర్గనైజర్, వర్క్ ప్యాడ్స్ బెస్ట్ ఆప్షన్.6. ప్లాంటర్స్ - పర్యావరణ కానుక...చిన్న ఇండోర్ మొక్క ఉన్న సెరామిక్ పాట్ ను బహుమతిగా ఇవ్వడం వల్ల.. ఆ మొక్క పెరిగినట్లే మీ స్నేహ బంధం కూడా నిరంతరం పచ్చగా ఎదుగుతుందనే పవిత్ర సందేశాన్ని ఇస్తుంది.ప్రేమతో ఇచ్చే సమయమే అసలైన గిఫ్ట్...ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఈ రోజు మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి లేదా స్వయంగా కలిసి ఒక అరగంట సమయం కేటాయించి మనస్ఫూర్తిగా మాట్లాడటమే అన్నిటికంటే పెద్ద బహుమతి. Happy Friendship Day!Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link