EPF vs PPF: ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది తప్పక ఉండాలి. రిటైర్ అయిన తర్వాత మిగిలిన జీవితాన్ని గౌరవంగా.. డబ్బు కోసం ఒకరి వద్ద చేయి చాపకుండా ఉండేందుకు రిటైర్మెంట్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. అయితే చాలా మంది జాబ్ చేస్తున్న సమయంలో రిటైర్మెంట్ ప్లాన్ గురించి అస్సలు ఆలోచించరు. ఆలోచిద్దామని అనుకున్నా? వారిలో చాలా సందేహాలు ఉంటాయి.
Source link
EPF vs PPF: ఈపీఎఫ్ vs పీపీఎఫ్.. ఉద్యోగులకు ఏది బెటర్? రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఇది తప్పక తెలుసుకోండి
