బాలీవుడ్ నటి దిశా పటానీ ముంబై ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. ముంబై నుంచి విమానంలో బయలుదేరిన ఆమె ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చిక్కారు. స్టైలిష్ లుక్లో కనిపించిన దిశా పటానీ విజువల్స్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.#DishaPatani #bollywood #tollywood
Source link
