ప్రభన్యూస్

Director: లక్షల జీతం వదిలి సినిమా వెంట పడ్డాడు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా, డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు.. ఎవరంటే |


దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తన ప్రతిభను చాటుకున్నారు. 'జయ జయ జయ జయ హే', 'ఫాలిమి', 'ప్రవింకూడు షప్పు', 'పోన్‌మాన్', 'సూక్ష్మదర్శిని' వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సహజ నటనతో కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. బాసిల్ విజయానికి ప్రధాన కారణం కథల ఎంపికలో చూపించే ప్రత్యేక దృష్టి. భారీ బడ్జెట్‌ల కంటే బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, వినోదం ఉంటే సినిమా విజయవంతమవుతుందనే విషయాన్ని ఆయన పదేపదే నిరూపించారు. అందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తన ప్రతిభను చాటుకున్నారు. 'జయ జయ జయ జయ హే', 'ఫాలిమి', 'ప్రవింకూడు షప్పు', 'పోన్‌మాన్', 'సూక్ష్మదర్శిని' వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సహజ నటనతో కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. బాసిల్ విజయానికి ప్రధాన కారణం కథల ఎంపికలో చూపించే ప్రత్యేక దృష్టి. భారీ బడ్జెట్‌ల కంటే బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, వినోదం ఉంటే సినిమా విజయవంతమవుతుందనే విషయాన్ని ఆయన పదేపదే నిరూపించారు. అందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తన ప్రతిభను చాటుకున్నారు. ‘జయ జయ జయ జయ హే’, ‘ఫాలిమి’, ‘ప్రవింకూడు షప్పు’, ‘పోన్‌మాన్’, ‘సూక్ష్మదర్శిని’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సహజ నటనతో కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. బాసిల్ విజయానికి ప్రధాన కారణం కథల ఎంపికలో చూపించే ప్రత్యేక దృష్టి. భారీ బడ్జెట్‌ల కంటే బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, వినోదం ఉంటే సినిమా విజయవంతమవుతుందనే విషయాన్ని ఆయన పదేపదే నిరూపించారు. అందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:19 am Digital Edition : Prabhanews
Director: లక్షల జీతం వదిలి సినిమా వెంట పడ్డాడు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా, డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు.. ఎవరంటే |

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తన ప్రతిభను చాటుకున్నారు. 'జయ జయ జయ జయ హే', 'ఫాలిమి', 'ప్రవింకూడు షప్పు', 'పోన్‌మాన్', 'సూక్ష్మదర్శిని' వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సహజ నటనతో కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. బాసిల్ విజయానికి ప్రధాన కారణం కథల ఎంపికలో చూపించే ప్రత్యేక దృష్టి. భారీ బడ్జెట్‌ల కంటే బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, వినోదం ఉంటే సినిమా విజయవంతమవుతుందనే విషయాన్ని ఆయన పదేపదే నిరూపించారు. అందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Source link