Diamond Jewellery | ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాల ధరలు భారీగా పడిపోవడం భారత ఆభరణాల మార్కెట్లో కొత్త మార్పులకు దారి తీస్తోంది. తక్కువ ధరల్లో పెద్ద సైజు వజ్రాలు కొనుగోలు చేసే అవకాశం రావడంతో ఈ విభాగంలో ప్రత్యేకంగా పనిచేసే జ్యువెలరీ బ్రాండ్లు కొత్త స్టోర్లను వేగంగా ప్రారంభిస్తున్నాయి. అదే సమయంలో మాల్స్ కూడా ఈ వ్యాపారానికి ఎక్కువ స్థలం కేటాయిస్తున్నాయి.
Source link
Diamond Jewellery: ఒక్కసారిగా వజ్రాల ధరల పతనం… చీప్‌గా దొరికేస్తున్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ
