దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
Source link
