ప్రభన్యూస్

DC Movie Review: ‘డీసీ’ మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దర్శకుడిగా ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘డీసీ (DC)’తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన లోకేష్‌కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది.

News18
News18

దర్శకుడిగా ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘డీసీ (DC)’తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన లోకేష్‌కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, ప్రేమకథల మేళవింపుగా తెరకెక్కింది. మరి దర్శకుడిగా మ్యాజిక్ చేసిన లోకేష్.. హీరోగా కూడా అదే స్థాయిలో మెప్పించాడా? చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 8:13 pm Digital Edition : Prabhanews
DC Movie Review: ‘డీసీ’ మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 6:42 PM ISTదర్శకుడిగా 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'డీసీ (DC)'తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన లోకేష్‌కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది.News18దర్శకుడిగా 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'డీసీ (DC)'తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన లోకేష్‌కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, ప్రేమకథల మేళవింపుగా తెరకెక్కింది. మరి దర్శకుడిగా మ్యాజిక్ చేసిన లోకేష్.. హీరోగా కూడా అదే స్థాయిలో మెప్పించాడా? చూద్దాం.మరింత చదవండి

Source link