ప్రభన్యూస్

DA hike: ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన అప్పుడే… ఈసారి ఎంత శాతమంటే..? | Central Government DA Hike Update 3% Raise Almost Confirmed for July 2026 |

డీఏ పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభిస్తే, డీఏ 60% నుంచి 63%కు పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.18,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం రూ.10,800 డీఏ వస్తుండగా, అది రూ.11,340కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.540 అదనంగా లభిస్తుంది. రూ.35,400 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ రూ.21,240 నుంచి రూ.22,302కు పెరుగుతుంది. దీంతో నెలకు రూ.1,062 అదనంగా వస్తుంది. రూ.56,100 బేసిక్ పే ఉన్నవారికి డీఏ రూ.33,660 నుంచి రూ.35,343కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1,683 పెరుగుతుంది. రూ.1,00,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ రూ.60,000 నుంచి రూ.63,000కు చేరుతుంది. అంటే నెలకు రూ.3,000 అదనంగా లభిస్తుంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఉద్యోగి పే లెవెల్, ఇతర అలవెన్స్‌లు, కోతల ఆధారంగా అసలు జీతం మారవచ్చు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత జూలై నుంచి వర్తించే అరియర్స్ కూడా ఉద్యోగులకు చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:55 am Digital Edition : Prabhanews