Last Updated:
మడమల పగుళ్లు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు.. శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. విటమిన్ ఈ, బి3, సి లోపాల వల్లే పాదాలు పొడిబారి పగుళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాహారంతో పాటు కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే ఈ ముప్పును సులభంగా నివారించవచ్చు.
