ఏ నూనె అయినా ఎక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నూనె రకం మాత్రమే కాకుండా, దాని పరిమాణంపై కూడా దృష్టి పెట్టాలని చీఫ్ డైటిషిన్ స్వాతి, న్యూస్ 18 తెలుగుతో మాట్లాడారు.
Source link
Cholesterol: కొలెస్ట్రాల్ పేషంట్లకు ఏ నూనె మంచిది?.. ఏది వాడాలి.. ఏది పూర్తిగా తగ్గించాలి?
