వెండితెరపై చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన చిన్నారులు, కొన్నేళ్ల తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. అచ్చం అలాగే ఖైదీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ని ఇప్పుడు చూసి అంతా షాకవుతున్నారు.
Source link
Child Artist: ఓరి బాబోయ్, ఖైదీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతలా మారిపోయిందేంటి మావ.. హీరోయిన్లను మించిపోయింది
