76 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగిపోయే బాడీ.. ఈ స్టార్ డైరెక్టర్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాకేష్ రోషన్ 76 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం అత్యంత కీలకమని ఆయన తన కూతురు సునైనా రోషన్‌తో పంచుకున్నారు. Source link
