The Odyssey: అవతార్‌ను మించిన విజువల్స్.. సముద్రంలోనే 80 శాతం షూటింగ్.. థియేటర్లను షేక్ చేయబోతున్న ఇంటర్నేషనల్ ఎపిక్! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 16, 2026 4:49 PM IST హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోమర్ రాసిన చిరస్మరణీయ గ్రీకు ఇతిహాసాన్ని అత్యాధునిక ఐమ్యాక్స్ టెక్నాలజీతో తెరపై ఎలా ఆవిష్కరించారో తెలుసుకోండి. News18 హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో గ్రీకు మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey). ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న…
