అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసఫ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్‌లతో సినిమాలు ప్రకటించడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. అభిమానులు ఆయన పాన్ ఇండియా ఆధిపత్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
Source link
Allu Arjun: తప్పుకోండి అమ్మా.. ఇక ఏ హీరో ఐకాన్ స్టార్‌ని డామినేట్ చేసే ఛాన్సే లేదు.. పాన్ ఇండియా డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు..
