Independence Day 2026: నరనరాల్లో దేశభక్తి రగిలించే తెలుగు మూవీస్.. ఈ 5 సినిమాలు చూస్తే గూస్‌బంప్సే!
దేశభక్తిని తెరపై ఆవిష్కరించిన తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం, దేశాన్ని కాపాడేందుకు చేసే పోరాటం, ఉగ్రవాదంపై సమరం, జాతీయ సమైక్యత వంటి అంశాలను దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకులకు చూపించారు. ఆ సినిమాల్లో కొన్ని ప్రత్యేకమైనవి ఇప్పుడు చూద్దాం. Source link
