Home Remedies: వర్షం వస్తే ఇంట్లోకి పురుగులు, కీటకాలు వస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఇలా వెంటనే బయటికి గెంటేయండి..
వర్షాకాలంలో ఇంట్లో చీమలు, దోమలు, ఈగలు, బొద్దింకలు, బల్లులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న వస్తువులతో వీటిని దూరం చేసే సులభ చిట్కాలను తెలుసుకోండి. Source link
