80th Independence Day 2026: ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి |
Last Updated:Aug 15, 2026 6:18 AM IST 80th Independence Day 2026: ఇటీవలి వరుస ఘటనలతో యూత్‌కి దూరం అయినట్లు ఫీలవుతున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఎర్రకోటలో.. జెన్ జీని ఆకర్షించేందుకు కీలక ప్రసంగం చేసే ఛాన్స్ ఉంది. పోయిన సపోర్టును తిరిగి పొందేందుకు ఆయన ఏమంటారో అనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది. ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి భారతదేశం ఈరోజు (ఆగస్టు 15) తన…
