ప్రభన్యూస్

Venezuela: వెనెజులా భూకంపంలో అద్భుతం.. చావును జయించిన 18 రోజుల పసికందు.. తల్లీ కూడా! |

Last Updated:Jun 27, 2026 4:16 PM IST విపత్తు సంభవించిన కొన్ని గంటల పాటు ఆ శిథిలాల కిందే ఉన్నప్పటికీ, ఆ చిన్నారి సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతంగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు. PC: X.com Venezuela: తీవ్ర భూకంపాల ధాటికి సర్వస్వమూ కోల్పోయి అంధకారంలో మునిగిపోయిన వెనెజులాలో ఒక అత్యంత అద్భుతమైన, భావోద్వేగ సంఘటన వెలుగుచూసింది. కూలిపోయిన ఒక భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన కేవలం 18 రోజుల వయసున్న పసికందు (నవజాత శిశువు)…

Read Full News

Ketan Agarwal Murder Case: సిగ్నల్.. పుష్.. హెల్ప్.. హెల్స్! కేతన్ జీవితంలో చివరి 120 నిమిషాలు జరిగింది ఇదే |

Last Updated:Jun 27, 2026 5:10 PM IST ఆ సంకేతం అందిన వెంటనే చేతన్.. కేతన్‌ను లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ఆనాటి ఘోర ఉదంతం ప్రకారం కేతన్ అగర్వాల్ చివరి 120 నిమిషాలు ఇలా ఉంది. కేతన్ అగర్వాల్, సియా గోయల్ Ketan Agarwal Murder Case: లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఘటనా…

Read Full News

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! |

Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…

Read Full News

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ.. సముద్ర దేశంతో బలపడిన బంధం! |

మొదటి రోజు (జూన్ 27) కార్యక్రమాలు: ప్రధాని మోదీ విక్టోరియా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధ్యక్షుడు హెర్మినీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవి జానతాన్ అనే టార్టాయిజ్‌ను చూశారు. అక్కడ చెట్టు నాటడం, సీషెల్స్ తీర సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెసల్…

Read Full News

Mumbai: ముంబైలో భారీ కుట్ర భగ్నం! మొహర్రం ఊరేగింపులో విషప్రయోగం ప్లాన్.. 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం |

Last Updated:Jun 27, 2026 7:27 PM IST ఈ దాడులలో ఎలకల మందుతో నింపబడిన వేలాది క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ పంపిణీ కుట్రకు పూనుకున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. PC: X.com Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెను కలకలం రేగింది. రాబోయే మొహర్రం ఊరేగింపుల (Muharram Processions) సమయాన్ని టార్గెట్ చేసుకుని, ఊరేగింపులో పాల్గొనే భారీ జనసమూహంపై విషప్రయోగం చేయడానికి పన్నిన ఒక దారుణమైన కుట్రను…

Read Full News

Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ‌లో కంపించిన భూమి! |

Last Updated:Jun 27, 2026 7:34 PM IST Earthquake: అఫ్గానిస్తాన్‌లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం అఫ్గానిస్తాన్‌లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల…

Read Full News

Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త టిస్టులు.. సీన్ రీక్రియేషన్‌లో బయటపడిన నిజాలు! |

పోలీసులు సీన్ రీక్రియేషన్ చేపట్టారు. సియా గోయల్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఘటనను రీక్రియేట్ చేశారు. అక్కడికి కేతన్ ప్లేసులో ఓ డమ్మీని తీసుకెళ్లారు. ఆ రోజు కేతన్, సియా ఏమేం చేశారో.. పూర్తిగా రీక్రియేషన్ చేయించారు. చేతన్‌ను కూడా విడిగా తీసుకెళ్లి.. సీన్ రీక్రియేషన్ చేయించాలని పోలీసులు నిర్ణయించారు. అందువల్ల ఇవాళో, రేపో అతన్ని కూడా తీసుకెళ్తారు. చేతన్, సియా.. తమ ఫోన్ కాల్స్, చాట్స్ డిలీట్ చేశారు. రీసైకిల్ బిన్ నుంచి కూడా తొలగించారు….

Read Full News

Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్‌కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! |

ఈ సంక్షోభం కారణంగా కేవలం నాలుగు వారాల్లోనే భారతీయ చమురు బాస్కెట్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 126 డాలర్లను దాటింది. అదే సమయంలో ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ధర 46 శాతం పెరగడంతో, సాధారణ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ దిగుమతి ఆధారిత ధర రూ.1,600 దాటింది. యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడం,…

Read Full News

Modi Honoured At Seychelles National Celebrations | సీషెల్స్ జాతీయ వేడుకల్లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారం అందుకున్నారు. Source link

Read Full News

Venezuela Earthquake Update : శిథిలాల కింద వేలాది మంది.!

వెనిజులాను భారీ భూకంపం వణికించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 900 దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపం కారణంగా అనేక భవనాలు కూలిపోగా, సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. స్పెయిన్కు చెందిన ప్రత్యేక రెస్క్యూ యూనిట్లు కూడా రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. Source link

Read Full News