ప్రభన్యూస్

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి |

Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…

Read Full News

గుజరాత్‌లో ఒకేచోట నీట మునిగిన 50 కార్లు.. వీడియో వైరల్ |

Last Updated:Jul 23, 2026 10:57 PM IST గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వల్సాద్ జిల్లా అతలాకుతలమైంది. వాపి పట్టణంలో కార్లు పూర్తిగా నీట మునిగిన వీడియో వైరల్‌గా మారింది. భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. News18 గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక జిల్లాలు నీటమునిగాయి. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలోని…

Read Full News

PM Modi: 11 ఏళ్లు పూర్తి చేసుకున్న స్కిల్ ఇండియా మిషన్.. ప్రధాని మోదీ హయాంలో దేశంలో మారిన నైపుణ్యాల రూపురేఖలు! |

గణాంకాలను పరిశీలిస్తే 2015 నుండి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద 1.64 కోట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. అలాగే 2016 నుండి 54.41 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌లుగా చేరారు. దేశంలో ఐటీఐ (ITI) నెట్‌వర్క్ 2014లో 9,776 సంస్థల నుండి నేడు 14,688 కి పెరిగింది. ప్రధాని మోదీ హయాంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో మానవ వనరులను మౌలిక సదుపాయాలుగా భావించి పెట్టుబడి పెట్టడం ఒకటిగా నిలిచింది….

Read Full News

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 200 మందికి పైగా అస్వస్థత.. ఒకరు మృతి |

Last Updated:Jul 16, 2026 5:34 PM IST ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 200 మంది భక్తులు అస్వస్థతకు గురవగా.. ఒకరు మరణించారు. News18 ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్…

Read Full News

DRDO ఖాతాలో మరో అద్భుత రికార్డు.. ‘కుశ’ క్షిపణి తొలి పరీక్ష విజయవంతం! |

Last Updated:Jul 23, 2026 10:23 PM IST భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగా రూపొందించిన ‘కుశ’ దీర్ఘశ్రేణి క్షిపణి తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. శత్రువుల విమానాలు, డ్రోన్లను సుదూరంలోనే నాశనం చేసే ఈ క్షిపణి రాకతో భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. News18 భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గాల్లోకి…

Read Full News

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం |

Last Updated:Jul 23, 2026 9:51 PM IST నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మోడీ ప్రకటన. ప్రియాంక, రాహుల్ స్పందన. మెట్రో మూసివేతపై సుప్రీంకోర్టు జోక్యం. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య లీగల్ నోటీసులు. టాప్ 10 న్యూస్ టుడే పేపర్‌ లీక్‌పై విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ పై స్పందించారు….

Read Full News

Jantar Mantar Dharna: ఫ్రీగా ఫుడ్, వాటర్ బాటిల్స్.. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు స్పెషల్ ట్రీట్! |

Last Updated:Jul 23, 2026 8:04 AM IST Jantar Mantar Dharna: మీరు ఓ చోట ధర్నా చేస్తూ ఉంటారు. మీకు ఎక్కడి నుంచో ఫ్రీగా పిజ్జాలు, వాటర్ బాటిళ్లు వస్తే, వాటిని మీకు ఎవరో అజ్ఞాత వ్యక్తులు పంపితే.. ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర అదే జరుగుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు స్పెషల్ ట్రీట్! (Image – ANI) ఎవరు ఒప్పుకున్నా,…

Read Full News

Gang Rape Case: మైనర్‌పై సామూహిక అత్యాచారం.. గుడి పేరుతో చీటింగ్, ఓ లేడీతో పాటు ఇద్దరు అరెస్ట్ |

Last Updated:Jul 23, 2026 8:55 AM IST Gang Rape Case: ఈ నేరం ఎలా జరిగింది? బాధితురాలు ఎలా మోసపోయింది? ఏం జరిగిందో తెలుసుకుంటే.. అలాంటి ప్రమాదంలో ఇతరులు చిక్కుకోకుండా ఉంటారు. ప్రతీకాత్మక చిత్రం 14 ఏళ్ల ఓ బాలికను మోసం చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరుకి దగ్గర్లోని దేవనహళ్లి పట్టణంలో జరిగింది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన క్రైమ్. జులై 17న పొరుగున ఉండే రేణుక అనే…

Read Full News

Indian Railway: రైల్వే టెర్మినల్, జంక్షన్ రెండింటి మధ్య తేడా ఏంటీ..? 90% మందికి ఇది తెలియదు! |

Last Updated:Jul 23, 2026 12:13 PM IST Indian Railway: రైళ్లలో ప్రయాణించే చాలా మంది రైల్వే స్టేషన్‌కు వెళ్ళినప్పుడు లేదా రైలులో ప్రయాణించినప్పుడు, స్టేషన్ పేరు పక్కన ‘టెర్మినల్’ (Terminal), ‘కంటోన్మెంట్’ (Cantonment), ‘జంక్షన్’ (Junction) వంటి పదాలను చూసి తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. అయితే ఈ మూడింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. Source link

Read Full News

PM Modi: ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో ఏంటి లాభం? నీట్ పేపర్ లీకేజీలకు పరిష్కారం లభిస్తుందా?

Fast-Track Courts: ఓవైపు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో.. ప్రధాని మోదీ.. సంచలన ట్వీట్‌తో కొత్త చర్చకు తెరతీశారు. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల లాభం ఉంటుందా? అవి నీట్ పేపర్ లీక్ అంశాల్ని పరిష్కరించగలవా? Source link

Read Full News