ప్రభన్యూస్

BJP & Bajrang Dal Protest : స్కూల్ను ముట్టడించిన బీజేపీ, బజరంగ్ దళ్!

హైదరాబాద్లోని సక్సెస్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి, ఇస్లామిక్ పద్యం (శ్లోకం) నేర్చుకోవాలని ఉపాధ్యాయురాలు హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు స్కూల్ ముందు భారీ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 7:36 pm Digital Edition : Prabhanews