ప్రభన్యూస్

Bigg Boss 10: బిగ్ బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. కేవలం 10 మందితో ఇంత పెద్ద ప్లాన్ చేశారా? మతిపోతోందిరా అయ్యా.. |

ప్రతి సీజన్‌లో సినిమా ప్రమోషన్స్, టాలీవుడ్ తారల సందడితో కోలాహలంగా మారే బిగ్ బాస్ వేదిక, ఈసారి పదింతల వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ 10కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా హోస్ట్ మారుతున్నారని, మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతూ నిర్వాహకులు కింగ్ అక్కినేని నాగార్జుననే ఫైనల్ చేశారు. మూడో సీజన్ నుంచి తనదైన శైలిలో, అద్భుతమైన హోస్టింగ్‌తో షోను నడిపిస్తున్న నాగార్జున, ఈ మైలురాయి సీజన్‌ను కూడా తన భుజాలపై వేసుకోనున్నారు.ప్రతి సీజన్‌లో సినిమా ప్రమోషన్స్, టాలీవుడ్ తారల సందడితో కోలాహలంగా మారే బిగ్ బాస్ వేదిక, ఈసారి పదింతల వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ 10కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా హోస్ట్ మారుతున్నారని, మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతూ నిర్వాహకులు కింగ్ అక్కినేని నాగార్జుననే ఫైనల్ చేశారు. మూడో సీజన్ నుంచి తనదైన శైలిలో, అద్భుతమైన హోస్టింగ్‌తో షోను నడిపిస్తున్న నాగార్జున, ఈ మైలురాయి సీజన్‌ను కూడా తన భుజాలపై వేసుకోనున్నారు.

ప్రతి సీజన్‌లో సినిమా ప్రమోషన్స్, టాలీవుడ్ తారల సందడితో కోలాహలంగా మారే బిగ్ బాస్ వేదిక, ఈసారి పదింతల వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ 10కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా హోస్ట్ మారుతున్నారని, మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతూ నిర్వాహకులు కింగ్ అక్కినేని నాగార్జుననే ఫైనల్ చేశారు. మూడో సీజన్ నుంచి తనదైన శైలిలో, అద్భుతమైన హోస్టింగ్‌తో షోను నడిపిస్తున్న నాగార్జున, ఈ మైలురాయి సీజన్‌ను కూడా తన భుజాలపై వేసుకోనున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 3:41 am Digital Edition : Prabhanews