జుట్టును కాపాడుకోవాలంటే ఏం తినాలి?… బట్టతల ముప్పు తప్పించుకోవాలంటే పైన చెప్పిన ఆహారాలకు దూరంగా ఉంటూ.. ఆకుకూరలు, ఉసిరి, బాదం, వాల్నట్స్, గుడ్లు, పెరుగు, కరివేపాకు, రాగులు వంటి పోషకాహారాన్ని రోజువారీ భోజనంలో భాగం చేసుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఎల్లప్పుడూ ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

