Mandaadi: మండాడి మేకింగ్ వీడియో రిలీజ్.. రా అండ్ రస్టిక్ లుక్లో సుహాస్ అదరగొట్టేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jun 27, 2026 2:29 PM IST సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. News18 సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
