ప్రభన్యూస్

Apple New Products: Apple ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఐఫోన్ హైలైట్.. కొత్త iPhone, Watch, AirPods‌లో ఇన్ని ఫీచర్లా? |


Last Updated:

Apple New Products: Apple 2026 ఈవెంట్‌లో టెక్ ప్రియులను ఆకట్టుకునేలా పలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. ఈసారి అందరి దృష్టినీ ఫోల్డబుల్ iPhone Duo ఆకర్షించింది. తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ విభాగంలోకి అడుగుపెట్టిన Apple.. పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన A20 Pro చిప్, అధునాతన కెమెరాలు, AI ఫీచర్లతో కొత్త అనుభవాన్ని అందించే ప్రయత్నం చేసింది. దీనితో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max, Apple Watch Series 12, AirPods 5లను కూడా ఆవిష్కరించింది. పెద్ద స్క్రీన్లు, మెరుగైన పనితీరు, హెల్త్ ట్రాకింగ్, స్మార్ట్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ కొత్త ఉత్పత్తుల్లో ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 12:17 pm Digital Edition : Prabhanews
Apple New Products: Apple ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఐఫోన్ హైలైట్.. కొత్త iPhone, Watch, AirPods‌లో ఇన్ని ఫీచర్లా? |

Last Updated:Sep 10, 2026 12:10 PM ISTApple New Products: Apple 2026 ఈవెంట్‌లో టెక్ ప్రియులను ఆకట్టుకునేలా పలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. ఈసారి అందరి దృష్టినీ ఫోల్డబుల్ iPhone Duo ఆకర్షించింది. తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ విభాగంలోకి అడుగుపెట్టిన Apple.. పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన A20 Pro చిప్, అధునాతన కెమెరాలు, AI ఫీచర్లతో కొత్త అనుభవాన్ని అందించే ప్రయత్నం చేసింది. దీనితో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max, Apple Watch Series 12, AirPods 5లను కూడా ఆవిష్కరించింది. పెద్ద స్క్రీన్లు, మెరుగైన పనితీరు, హెల్త్ ట్రాకింగ్, స్మార్ట్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ కొత్త ఉత్పత్తుల్లో ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం.

Source link