Ancient Temple: రథానికి చక్రాలే ఉండవు.. కానీ 300 మంది భుజాలపై మోసుకెళ్తారు! ఈ 400 ఏళ్ల గుడి వెనుక ఉన్న రహస్యమేంటి?

ఈరోడ్ జిల్లా అంతియూర్‌లోని సుమారు 400 ఏళ్ల నాటి గురునాథస్వామి ఆలయం ప్రత్యేక పూజా సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. చక్రాలు లేని భారీ చెక్క రథాన్ని సుమారు 300 మంది భుజాలపై మోసుకెళ్లడం ఈ ఆలయ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 12:41 pm Digital Edition : Prabhanews