సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన హనుమాన్ అంశ్ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తుంది. అక్టోబర్ 9న ఈ సినిమా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ మంజూష శారీలో ఈ ఈవెంట్‌కు వచ్చి అందరినీ తన వైపు చూసేలా చేసుకుంది.
Source link
