Last Updated:
Last Updated:
Last Updated:Aug 14, 2026 8:22 PM ISTనటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సనాతన ధర్మం, హిందూ మతం, సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులపై ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేశారు. News18మరింత చదవండి
Source link