సినిమా వేదికపై సీనియర్ నటుడు వీకే నరేష్ తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే కేవలం తాగుడు, ఆంధ్రా అంటే కేవలం భోజనం మాత్రమే కాదని.. ప్రతీ ప్రాంతానికి ఒక గొప్ప సంస్కృతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ జరిగిన వివాదంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మనం తీసేవన్నీ తెలుగు సినిమాలేనని.. ప్రాంతాల పేరుతో విభేదాలు సృష్టించడం సరికాదని హితవు పలికారు.
Source link
