సాయాజీ షిండే తనకంటే 15 ఏళ్లు చిన్నవారైన అల్కాను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రేమకు వయసు అడ్డంకి కాదని ఈ జంట జీవితంతో నిరూపించిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Source link
Actor: ఏకంగా 15 ఏళ్లు చిన్నదైన అమ్మాయితో ప్రేమ.. టాలీవుడ్లో టాప్ నటుడి పర్సనల్ లైఫ్ సీక్రెట్స్ లీక్..
