ప్రభన్యూస్

Aamir Khan | జూలై 5న నా పెళ్లి.. అమీర్ ఖాన్ ప్రకటన

ఆమిర్ ఖాన్ తన పెళ్లిపై వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరదించారు. ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను జూలై 5న వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ వివాహ వేడుక అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తమ నివాసంలోనే సింపుల్గా జరగనుందని ఆయన పేర్కొన్నారు.#AamirKhan #bollywood #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 8:18 am Digital Edition : Prabhanews