ప్రభన్యూస్

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ‘ఉద్యోగం పోతే దేశం విడిచి వెళ్లాల్సిందే’! |


Last Updated:

అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ సహా ఇతర వర్క్ వీసాలపై ఉన్నవారు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త పని వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల గడువును రద్దు చేసేందుకు సిద్ధమైంది.

ట్రంప్ (ఫైల్ ఫోటో)
ట్రంప్ (ఫైల్ ఫోటో)

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో గట్టి షాక్ ఇచ్చారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి, వేరే కంపెనీకి మారడానికి లేదా తమ సొంత దేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి గతంలో ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదిత నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 10:41 pm Digital Edition : Prabhanews
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ‘ఉద్యోగం పోతే దేశం విడిచి వెళ్లాల్సిందే’! |

Last Updated:Sep 10, 2026 10:40 PM ISTఅమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ సహా ఇతర వర్క్ వీసాలపై ఉన్నవారు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త పని వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల గడువును రద్దు చేసేందుకు సిద్ధమైంది.ట్రంప్ (ఫైల్ ఫోటో)అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో గట్టి షాక్ ఇచ్చారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి, వేరే కంపెనీకి మారడానికి లేదా తమ సొంత దేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి గతంలో ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదిత నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.మరింత చదవండి

Source link