ప్రభన్యూస్

Ninnu Kori Serial September 10th Episode: విరాట్ పేరు కూడా మార్చేసిన చంద్రకళ.. టెన్షన్‌తో సచ్చిపోతున్న చంద్రకళ! |


సరిగ్గా అదే సమయంలో మదన్ ఫోన్ చేసి “హాస్పిటల్‌లో సర్జరీకి, ఇతర ఖర్చులకు అత్యవసరంగా డబ్బులు కావాలి” అని కోరగా, “నువ్వు కంగారు పడకు, ఉదయానికల్లా డబ్బు తెస్తాను” అని చంద్ర ధైర్యం చెప్తుంది. ఆ రాత్రంతా కన్నీళ్లతోనే కాలం వెళ్లదీస్తుంది. మరుసటి రోజు ఉదయం విరాట్ ఆచూకీ లేకపోవడంతో ఇంట్లో వాతావరణం వేడెక్కుతుంది. జగదీశ్వరి, రఘురాంలు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడతారు. ఏం చేయాలో తోచక చంద్ర మౌనంగా ఉండిపోతుంది. సరిగ్గా అదే సమయంలో జగదీశ్వరి ఫోన్‌కు విరాట్ నంబర్ నుండి కాల్ వస్తుంది. అది చూసి పక్కనే ఉన్న శాలిని తీవ్ర షాక్‌కు గురవుతుంది.(Photo Credit: Ninnu Kori Serial star maa / Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 10:55 am Digital Edition : Prabhanews
Ninnu Kori Serial September 10th Episode: విరాట్ పేరు కూడా మార్చేసిన చంద్రకళ.. టెన్షన్‌తో సచ్చిపోతున్న చంద్రకళ! |

సరిగ్గా అదే సమయంలో మదన్ ఫోన్ చేసి "హాస్పిటల్‌లో సర్జరీకి, ఇతర ఖర్చులకు అత్యవసరంగా డబ్బులు కావాలి" అని కోరగా, "నువ్వు కంగారు పడకు, ఉదయానికల్లా డబ్బు తెస్తాను" అని చంద్ర ధైర్యం చెప్తుంది. ఆ రాత్రంతా కన్నీళ్లతోనే కాలం వెళ్లదీస్తుంది. మరుసటి రోజు ఉదయం విరాట్ ఆచూకీ లేకపోవడంతో ఇంట్లో వాతావరణం వేడెక్కుతుంది. జగదీశ్వరి, రఘురాంలు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడతారు. ఏం చేయాలో తోచక చంద్ర మౌనంగా ఉండిపోతుంది. సరిగ్గా అదే సమయంలో జగదీశ్వరి ఫోన్‌కు విరాట్ నంబర్ నుండి కాల్ వస్తుంది. అది చూసి పక్కనే ఉన్న శాలిని తీవ్ర షాక్‌కు గురవుతుంది.(Photo Credit: Ninnu Kori Serial star maa / Jio + Hotstar)

Source link