ప్రభన్యూస్

Bigg Boss Kitchen War | త్రిగున్ vs రోహిత్.. కిచెన్లో రచ్చ రచ్చ!

బిగ్ బాస్ ఇంట్లో వంట గది వేదికగా రోహిత్ మరియు త్రిగుణ్ మధ్య యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరింది. బ్లూ టీమ్, రెడ్ టీమ్ల మధ్య పనుల మానిటరింగ్ విషయంలో మొదలైన గొడవ పర్సనల్ ఎటాక్స్ వరకు వెళ్లింది. వర్షిణి, కృష్ణుడు, త్రిగుణ్ కలిసి రోహిత్పై సంచలన కామెంట్స్ చేయగా, రోహిత్ కూడా త్రిగుణ్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.#BiggBoss #BiggBossTelugu #hyderabad

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 10:41 am Digital Edition : Prabhanews