ప్రభన్యూస్

Undrallu Payasam: గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ల పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుతంది నో డౌట్! | లైఫ్ స్టైల్


Last Updated:

ఇంట్లో అందుబాటులో ఉండే బియ్యపిండి, బెల్లం, పాలు, కొబ్బరి, డ్రైఫ్రూట్స్‌తో ఈ పాయసాన్ని సులభంగా తయారు చేయవచ్చు. సరైన కొలతలు పాటిస్తే ఉండ్రాళ్లు మెత్తగా, పాయసం రుచిగా వస్తుంది.

News18
News18

వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో ఉండ్రాళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఉండ్రాళ్లను ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు. అయితే అదే ఉండ్రాళ్లతో తియ్యటి పాయసం కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే బియ్యపిండి, బెల్లం, పాలు, కొబ్బరి, డ్రైఫ్రూట్స్‌తో ఈ పాయసాన్ని సులభంగా తయారు చేయవచ్చు. సరైన కొలతలు పాటిస్తే ఉండ్రాళ్లు మెత్తగా, పాయసం రుచిగా వస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 10:39 am Digital Edition : Prabhanews
Undrallu Payasam: గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ల పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుతంది నో డౌట్! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 09, 2026 10:23 AM ISTఇంట్లో అందుబాటులో ఉండే బియ్యపిండి, బెల్లం, పాలు, కొబ్బరి, డ్రైఫ్రూట్స్‌తో ఈ పాయసాన్ని సులభంగా తయారు చేయవచ్చు. సరైన కొలతలు పాటిస్తే ఉండ్రాళ్లు మెత్తగా, పాయసం రుచిగా వస్తుంది.News18వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో ఉండ్రాళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఉండ్రాళ్లను ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు. అయితే అదే ఉండ్రాళ్లతో తియ్యటి పాయసం కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే బియ్యపిండి, బెల్లం, పాలు, కొబ్బరి, డ్రైఫ్రూట్స్‌తో ఈ పాయసాన్ని సులభంగా తయారు చేయవచ్చు. సరైన కొలతలు పాటిస్తే ఉండ్రాళ్లు మెత్తగా, పాయసం రుచిగా వస్తుంది.మరింత చదవండి

Source link