ప్రభన్యూస్

Petrol Price: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్.. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి!

Petrol, Diesel Price Today: మే 2026లో పశ్చిమాసియా యుద్ధం, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOC, BPCL, HPCL.. నాలుగు దఫాల్లో పెట్రోల్‌పై సుమారు రూ.2.6-2.8, డీజిల్‌పై రూ.2.7-2.8 పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12కి చేరుకుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 July 2026, 6:25 am Digital Edition : Prabhanews