ప్రభన్యూస్

Senior Living: రిటైర్‌మెంట్ తర్వాత కొత్త జీవితం.. హైదరాబాద్‌లో పెరుగుతున్న సీనియర్ లివింగ్ | బిజినెస్


Last Updated:

హైదరాబాద్‌లో సీనియర్ లివింగ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి భారత్‌లో సీనియర్ లివింగ్ మార్కెట్ రూ.1 లక్ష కోట్లను దాటొచ్చని అంచనా.

Senior Living: పిల్లలు విదేశాల్లో... తల్లిదండ్రులు హైదరాబాద్‌లో... సీనియర్ లివింగ్ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? (image: AI Generated)
Senior Living: పిల్లలు విదేశాల్లో… తల్లిదండ్రులు హైదరాబాద్‌లో… సీనియర్ లివింగ్ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? (image: AI Generated)

హైదరాబాద్‌లో రిటైర్‌మెంట్ తర్వాత జీవితం గురించి ఆలోచించే విధానం క్రమంగా మారుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యం అంటే కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే ప్రధాన ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు భద్రత, హెల్త్‌కేర్, సౌకర్యాలు, స్నేహితుల సహవాసం, రోజువారీ పనుల్లో సహాయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు పెరుగుతున్నాయి. దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, కుటుంబ వ్యవస్థల్లో మార్పులు రావడం, పిల్లలు చదువు లేదా ఉద్యోగాల కోసం ఇతర నగరాలు, దేశాలకు వెళ్లడం వంటి కారణాలతో ఈ రంగానికి డిమాండ్ పెరుగుతోంది. చాలా కుటుంబాలకు సీనియర్ లివింగ్ అనేది కుటుంబ సంరక్షణకు ప్రత్యామ్నాయం కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకునే మరో ఆప్షన్‌గా మారుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 7:06 pm Digital Edition : Prabhanews
Senior Living: రిటైర్‌మెంట్ తర్వాత కొత్త జీవితం.. హైదరాబాద్‌లో పెరుగుతున్న సీనియర్ లివింగ్ | బిజినెస్

Last Updated:Sep 07, 2026 6:56 PM ISTహైదరాబాద్‌లో సీనియర్ లివింగ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి భారత్‌లో సీనియర్ లివింగ్ మార్కెట్ రూ.1 లక్ష కోట్లను దాటొచ్చని అంచనా.Senior Living: పిల్లలు విదేశాల్లో... తల్లిదండ్రులు హైదరాబాద్‌లో... సీనియర్ లివింగ్ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? (image: AI Generated)హైదరాబాద్‌లో రిటైర్‌మెంట్ తర్వాత జీవితం గురించి ఆలోచించే విధానం క్రమంగా మారుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యం అంటే కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే ప్రధాన ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు భద్రత, హెల్త్‌కేర్, సౌకర్యాలు, స్నేహితుల సహవాసం, రోజువారీ పనుల్లో సహాయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు పెరుగుతున్నాయి. దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, కుటుంబ వ్యవస్థల్లో మార్పులు రావడం, పిల్లలు చదువు లేదా ఉద్యోగాల కోసం ఇతర నగరాలు, దేశాలకు వెళ్లడం వంటి కారణాలతో ఈ రంగానికి డిమాండ్ పెరుగుతోంది. చాలా కుటుంబాలకు సీనియర్ లివింగ్ అనేది కుటుంబ సంరక్షణకు ప్రత్యామ్నాయం కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకునే మరో ఆప్షన్‌గా మారుతోంది.మరింత చదవండి

Source link