ప్రభన్యూస్

Rowdy Janardhana Movie: రౌడీ జనార్ధన మూవీ క్రేజీ అప్‌డేట్.. బాబోయ్ ఏంట్రీనే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

గత ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఈ 8 ఏళ్లలో రౌడీ స్టార్‌కు ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది రష్మికను పెళ్లి చేసుకోవడమే. కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

News18
News18

టాక్సివాలా’ తర్వాత విజయ్ దేవరకొండ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ కాస్త పర్వాలేదనిపించినా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ వంటి సినిమాలు విజయ్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పడేశాయి. ఈ రెండు సినిమాలు రౌడీ బాయ్‌కు మాములు దెబ్బ కొట్టలేదు. చివరికి ‘నిన్నుకోరి’, ‘మజిలి’ లాంటి కల్ట్ సినిమాలు తీసిన శివ నిర్వాణను నమ్ముకున్నా ‘ఖుషీ’ రూపంలో కంటతడే మిగిలింది. ‘గీతా గోవిందం’ లాంటి కెరీర్ టర్నింగ్ సినిమా ఇచ్చిన పరుశురామ్ పెట్లతో ‘ది ఫ్యామిలీ స్టార్’ చేసి చేతులు కాల్చుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 6:48 pm Digital Edition : Prabhanews
Rowdy Janardhana Movie: రౌడీ జనార్ధన మూవీ క్రేజీ అప్‌డేట్.. బాబోయ్ ఏంట్రీనే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 07, 2026 6:44 PM ISTగత ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఈ 8 ఏళ్లలో రౌడీ స్టార్‌కు ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది రష్మికను పెళ్లి చేసుకోవడమే. కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. News18టాక్సివాలా' తర్వాత విజయ్ దేవరకొండ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాడు. 'డియర్ కామ్రేడ్' కాస్త పర్వాలేదనిపించినా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' వంటి సినిమాలు విజయ్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పడేశాయి. ఈ రెండు సినిమాలు రౌడీ బాయ్‌కు మాములు దెబ్బ కొట్టలేదు. చివరికి 'నిన్నుకోరి', 'మజిలి' లాంటి కల్ట్ సినిమాలు తీసిన శివ నిర్వాణను నమ్ముకున్నా 'ఖుషీ' రూపంలో కంటతడే మిగిలింది. 'గీతా గోవిందం' లాంటి కెరీర్ టర్నింగ్ సినిమా ఇచ్చిన పరుశురామ్ పెట్లతో 'ది ఫ్యామిలీ స్టార్' చేసి చేతులు కాల్చుకున్నాడు.మరింత చదవండి

Source link