తెలుగులో లచ్చిందేవికి ఓ లెక్కుంది, మనమంతా, కాటమరాయుడు, బాహుబలి ది కంక్లూజన్, అరవింద సమేత వీర రాఘవ, తెనాలి రామకృష్ణ, అఖండ, బింబిసార, తగ్గేదేలే, మైఖేల్, హరి హర వీరమల్లు, కింగ్ డమ్, అఖండ 2.. ఇలా చాలా సినిమాల్లో నటించాడు. అయితే ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం కేజీఎఫ్నే. ఈ సినిమాలో వానరంగా ఒక్క కన్నడ ప్రేక్షకులకే కాదు.. తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. అఖండ సినిమాలో కూడా ప్రచండగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు.
