Stocks to Watch Today: మీ పోర్ట్‌ఫోలియోలో ఈ స్టాక్స్ ఉన్నాయా? అయితే ఈరోజు మార్కెట్‌లో వీటిపై ప్రత్యేకంగా నజర్ పెట్టాల్సి ఉంటుంది. LTM, TBO Tek, HUL, Fortis Healthcare నుంచి Tata Steel, JSW Steel, JSW Infrastructure వరకు పలు షేర్లపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక టార్గెట్‌లను ప్రకటించాయి. కొన్ని స్టాక్స్‌కు Buy రేటింగ్ ఇవ్వగా, మరికొన్నింటిపై Hold, Neutral అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మరి ఏ స్టాక్‌కు ఎంత టార్గెట్ ఇచ్చారు? ఏ అంశాలు షేర్లను ప్రభావితం చేయొచ్చు?
Source link
Stock Market: ఈ షేర్లపై బ్రోకరేజీలు బుల్లిష్.. Buy రేటింగ్, టార్గెట్ ప్రైస్‌లు ఇవే!
