ప్రభన్యూస్

India IPO Market: స్టాక్ మార్కెట్‌లో IPOల జాతర.. ఒకే వారంలో 16 IPOలు! రూ.7,300 కోట్లపైగా నిధుల సమీకరణ | బిజినెస్


Last Updated:

India IPO Market: మీరు IPOలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ వారం స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి ఉండనుంది. ఏకంగా 16 కంపెనీలు IPOలతో రాబోతుండగా.. రూ.7,300 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. మరి ఏ కంపెనీ IPO ఎప్పుడు వస్తోంది? పూర్తి లిస్ట్ ఇదే.

News18
News18

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్యంగా పెరుగుతున్న క్రూడాయిల్ (చమురు) ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో కాస్త మందకొడి వాతావరణం నెలకొంది. అయినప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ (దలాల్ స్ట్రీట్) మాత్రం పెట్టుబడిదారులకు సరికొత్త ఆశలు కల్పిస్తూ ఐపీఓల (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) పండుగకు సిద్ధమైంది. నేటి (సెప్టెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో ఏకంగా 16 కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఇష్యూలతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి ఏకంగా రూ. 7,300 కోట్లకు పైగా భారీ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 7:14 am Digital Edition : Prabhanews
India IPO Market: స్టాక్ మార్కెట్‌లో IPOల జాతర.. ఒకే వారంలో 16 IPOలు! రూ.7,300 కోట్లపైగా నిధుల సమీకరణ | బిజినెస్

Last Updated:Sep 07, 2026 7:07 AM ISTIndia IPO Market: మీరు IPOలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ వారం స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి ఉండనుంది. ఏకంగా 16 కంపెనీలు IPOలతో రాబోతుండగా.. రూ.7,300 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. మరి ఏ కంపెనీ IPO ఎప్పుడు వస్తోంది? పూర్తి లిస్ట్ ఇదే.
News18ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్యంగా పెరుగుతున్న క్రూడాయిల్ (చమురు) ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో కాస్త మందకొడి వాతావరణం నెలకొంది. అయినప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ (దలాల్ స్ట్రీట్) మాత్రం పెట్టుబడిదారులకు సరికొత్త ఆశలు కల్పిస్తూ ఐపీఓల (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) పండుగకు సిద్ధమైంది. నేటి (సెప్టెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో ఏకంగా 16 కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఇష్యూలతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి ఏకంగా రూ. 7,300 కోట్లకు పైగా భారీ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.మరింత చదవండి

Source link