Nandamuri Mokshagna Teja: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. ప్రేక్షకులు గాడ్ ఆఫ్ మాసెస్‌గా పిలుచుకునే బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి అంతా సిద్దమైంది. అతి త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలవబోతోంది. ఇండస్ట్రీలో మూడు తరాల నటప్రస్థానం కలిగిన ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో మోక్షజ్ఞ తేజను లాంచ్ చేస్తున్న బ్యానర్ కూడా అంతే ప్రతిష్టాత్మకమైనదిగా తెలుస్తోంది.
Source link
Nandamuri Mokshagna Taja: బాలకృష్ణ కొడుకు ఫస్ట్ మూవీ రెడీ.. మోక్షజ్ఞను లాంచ్ చేస్తున్న భారీ నిర్మాణ సంస్థ, డైరెక్టర్ ఎవరంటే..?
