‎Ninnu Kori Serial September 6th Episode: మాయకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారుగా… నిన్ను కోరి సీరియల్ లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌ లు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‎Ninnu Kori Serial September 6th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న నిన్ను కోరి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ నిన్ను కోరి సీరియల్‌లో ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

News18
News18

‎Ninnu Kori Serial September 6th Episode: ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్‌లో…. ఇంట్లోంచి ఎలాగైనా పారిపోవాలని మాయ, మందర ఒక అబద్ధాన్ని సృష్టించారు. మందరకు అత్యవసరంగా ఊరు వెళ్లాల్సిన పని పడిందని, త్వరగా బస్సు ఎక్కించి వస్తానని చెప్పి బయలుదేరబోయారు. కానీ ఈ హడావుడి చూసిన చంద్ర మనసులో అనుమానం బీజం పడింది. “సడన్‌గా ఊరు వెళ్లడం ఏంటి?” అని సందేహించి, “నేనూ వస్తాను, మందరను బస్సు ఎక్కించి పంపుదాం” అనడంతో మాయ, మందరల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం చేయాలో పాలుపోక షాక్‌లో ఉండిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 6:08 am Digital Edition : Prabhanews
‎Ninnu Kori Serial September 6th Episode: మాయకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారుగా… నిన్ను కోరి సీరియల్ లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌ లు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 07, 2026 6:01 AM IST‎Ninnu Kori Serial September 6th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న నిన్ను కోరి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ నిన్ను కోరి సీరియల్‌లో ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..News18‎Ninnu Kori Serial September 6th Episode: ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్‌లో.... ఇంట్లోంచి ఎలాగైనా పారిపోవాలని మాయ, మందర ఒక అబద్ధాన్ని సృష్టించారు. మందరకు అత్యవసరంగా ఊరు వెళ్లాల్సిన పని పడిందని, త్వరగా బస్సు ఎక్కించి వస్తానని చెప్పి బయలుదేరబోయారు. కానీ ఈ హడావుడి చూసిన చంద్ర మనసులో అనుమానం బీజం పడింది. "సడన్‌గా ఊరు వెళ్లడం ఏంటి?" అని సందేహించి, "నేనూ వస్తాను, మందరను బస్సు ఎక్కించి పంపుదాం" అనడంతో మాయ, మందరల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం చేయాలో పాలుపోక షాక్‌లో ఉండిపోయారు.మరింత చదవండి

Source link