Last Updated:
బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘జబర్దస్త్’ షో నుంచి పాపులర్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని ఆటో రామ్ ప్రసాద్.. ఇప్పుడు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-10’లో తనదైన కామెడీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.