ప్రభన్యూస్

Dada Movie: రక్తపాతం సృష్టించిన 'దాదా'.. బాలయ్య ఊచకోత మాములుగా లేదుగా..!

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దాదా. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సినిమాపై అంచనాలు మామలుగా లేవు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ మాత్రం వేరే లెవల్‌లో ఉంది. అసలు బాలయ్య మాస్ తాండవం చూపించాడు. నాకు గురి పెట్టాలంటే బుల్లెట్స్‌కు బ‌లుపు ఉండాలి.. గ‌న్స్‌కు గ‌ట్స్ ఉండాలి వంటి డైలాగ్స్‌తో అదరగొట్టాడు. ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 8:38 pm Digital Edition : Prabhanews