Last Updated:
Sudheer Reddi Bigg Boss Telugu 10: ‘ఆదాన్ టాక్స్’తో పాపులర్ అయిన సుధీర్ రెడ్డి బిగ్ బాస్ తెలుగు 10లో ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ లాంచ్‌లో తన డిగ్రీ రోజుల్లో 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని చెప్పగా ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sudheer Reddi Bigg Boss Telugu 10: డిజిటల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, ఎలాంటి బెరుకు లేని బోల్డ్ ప్రశ్నలతో లక్షలాది మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించిన పాపులర్ యూట్యూబర్, డిజిటల్ జర్నలిస్ట్ సుధీర్ రెడ్డి. ‘ఆదాన్ టాక్స్’ ద్వారా ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్, తాజాగా ‘బిగ్ బాస్ తెలుగు 10’ హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. గ్రాండ్ లాంచ్ వేదికపైనే హోస్ట్ నాగార్జునతో సరదా పంచ్‌లతో సందడి చేసిన ఈ డిజిటల్ స్టార్ నేపథ్యం, కెరీర్ విశేషాలు:

